గవర్నమెంట్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది
ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. స్టేజి అరేంజ్మెంట్ గురించి మాట్లాడటం జరిగింది గ్రౌండ్లో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు తొలగించుట గురించి, ఎంత స్టేజిని అరేంజ్ చేయాలి అనే అంశాలను చర్చించడం జరిగింది దీని బాధ్యులైనటువంటి బోజెడ్ల అప్పారావు గారు, బి.వి.ఆర్ గారు, ఆలా ప్రసాదు గారు, వంకాయలపాటి శంకర్రావు గారు, మక్కెన నాగేశ్వర రావు గారు, బట్ట. అంజన్ బాబు గారు పరిశీలించడం జరిగింది.