GJC Alumni Madhira
GJC Alumni Madhira
  • Home
  • Join Alumni
  • Events
  • News
  • Gallery
  • Volunteers
  • Contact Us
  • FBFB
  • Home
  • Join Alumni
  • Events
  • News
  • Gallery
  • Volunteers
  • Contact Us
  • FBFB
  • June 1, 2025
  • By gjcmadhira
  • Events

సర్వోత్సవాలు వేడుకలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల మధిర 1970 నుండి 2024 వరకు చదివిన మిత్రులారా జూన్ 8వ తారీఖు నాడు సర్వోత్సవాలు వేడుకలు జరుపుటకు పూర్వ విద్యార్థుల అందరము కలిసి నిర్ణయించుకున్నాము దయచేసి ఈ కార్యక్రమాన్ని భుజస్కందాలపై వేసుకొని నడిపించు కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వ్యక్తిగతంగా ఎవరిని పిలిచారు పిలవలేదు అనుకోకుండా మనం అందరము ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ అలా నే మనకి విద్య బుద్ధులు నేర్పిన గురువుగారు లని మనం స్వయంగా ఆహ్వానించి వారిని చిరు సత్కారం చేయాలని కోరుకుంటున్నాను ఇది మహా పండుగ ఈ కార్యక్రమంలో ఎంతో శ్రమించి నిర్వహించే నిర్వాహకులు మాకు తెలపలేదని మమ్మల్ని పిలవలేదని దయచేసి అపార్థం చేసుకోవద్దు నిర్వహించేవారు చాలా శ్రమిస్తున్నారు వారికి మన అందరము సహకరిద్దాము

Recent Posts

  • GOLDEN JUBILEE CELEBRATIONS PROGRAM SHEET
  • విలేకరుల సమావేశం మధిర:
  • హైదరాబాద్ సన్నాహక సమావేశం విశేషాలు
  • సర్వోత్సవాలు వేడుకలు
  • Government Junior College, Madhira, First principal and First Lecturer

Recent Comments

  1. Manohar on హైదరాబాద్ సన్నాహక సమావేశం విశేషాలు
Copyright © 2025 gjcmadhira.com All rights reserved.

Sign Up

Already registered? Log in here

Or

Login

Don 't have an account ? Sign Up
Or

Reset Password

Back To Login